Thursday, November 8, 2012

0 షర్మిల ఓదార్పు విశేషాలు...

షర్మిల : నమస్తే అమ్మ, నమస్తే అయ్యా. నమస్తే అక్క, నమస్తే అన్న, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు,నమస్తే బాబు, నమస్తే పాపా..

ఒక అమ్మ: నమస్తే.. సల్లగుండమ్మ, నిన్ను సుత్తే అచ్చం రాజన్నను చుశినట్టే ఉంది.

ష: చెప్పమ్మ ఎంటీ మీ కష్టాలు.

అమ్మ: వర్షాలు కురవట్లేదు, పొలం ఎండిపొయింధి. చానా కష్టాల్లో ఉన్నం.

ష: రాజన్న ఉంటె వర్షాలు పడేవి, ఇప్పుడున్నది రాజన్న ప్రభుత్వం కాధు.

ష: చెప్పండయ్య నీ కష్టం ఏమిటి ?

అయ్య: ఏం చెప్పలే, నాకు ఈ మధ్యలొ జబ్బు చేసింధి. ఒంటికి , రెంటికి పొనికి ఇబ్బంది అవుతుంది.

ష: ఇది రాజన్న రాజ్యం కాధు. రాజన్న ఉంతె నీకు ఒంటికి , రెంటికి సమయానికి వచ్చెవి.
జగనన్న వచ్చినన తరువాత మళ్ళీ టైం కి వస్తాయి.

ష: తమ్ముడు నీ ప్రాబ్లం ఏమిటి ?

తమ్ముడు: పరీక్షల్లో కాపీ కోడుతుంటే , డిబార్ చెసారక్క

ష: రాజన్న ఉంటె నీకి పరిస్తితి వచ్చెదే కాధు. చెల్లెమ్మ నీ సంగతి ఎంటి ?

చెల్లెమ్మ: నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశినాడు అక్క.

ష: చుసినావా రాజన్న ఉంటే నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చెసెవాడే కాదు.బాబు నీ సంగతి?

బాబు: మా అమ్మ ఐస్ క్రీం కొనిస్త లేదు అంటీ...!!

ష: రాజన్న ఉంటె కొనిచ్చేది... ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి...మీ అందరికి ఇలా జరుగుతుంది...


రాజన్న ఉంటె.......!!!!!!!??????&&&&&&$$$$$######