Wednesday, November 7, 2012

0 బోర్ కొడుతాంది భాయి !!

ఇగ ఎటు జుషినా... పాద యాత్రాలే నాయే, ఆ షర్మిలా నెమో, ఎడమ చెయ్యి ఊపుకుంట అచ్చం వాళ్ళ నాయిన లెక్కనే నటిస్తంది. వాళ్ళ అన్న గూడా గట్లనే ఉపి ఉపి ఇప్పుడు జైలు కు పోయిండు. ఇగ చంద్ర బాబేమో మూతి తుడుసుకుంట ముడ్డి కడుక్కుంట ఫోటో లు దిగుతాండు.. కిరణ్ కుమార్ రెడ్డి ..ఇగ ఇయననేమో ఎం భాష మాట్లాడుతందో అయినకే తెల్వది.. అది ఇంగ్లిషా , ఉర్దూ ఆ తెలుగు అఅఅఅ.. ఏమో అయినకే ఎరుక.... ఇళ్ళ ఆక్షన్ ఓవర్ ఆక్షన్ అనిపిస్తాంది నా కైతే.......