Friday, November 2, 2012

0 ఏడ పెడుతర్రా భాయి కెమెరాలు...

అన్దేందో పాపం ఆయిల్ టాంకర్ ఏందో గుద్దుకొని ఎర్రన్నాయుడు.. సావు బతుకుల్ల ఉండి దావఖాన కి తీసుకపోతే.. డాక్టర్లను వాళ్ళ పని చేసుకోనిస్తారా లేక మీరు వాళ్ళు ఏమి జేత్తుండ్రు అని కవర్ చేసి ఫ్లాష్ న్యూస్ ఇస్తారా...... ఎమన్నా కొంచెం మెదడు పని చేత్తుందా లేదా మీకు. ఎంతమంది.... ఎన్ని కెమెరాలు.... ఏడ పెట్టిండ్రు. ఛీ మీడియా.... మిమ్మల్ని చెప్పు, చీపుర్లతోని కొట్టే రోజులు త్వరలో ఉన్నాయి. నేనేం మాట్లాడుతున్నానో తెలియని వారు, ప్లీజ్ కొంచెం నిన్నటి ఎర్రన్నాయుడు ఫస్ట్ ఎయిడ్ visuals చుండండి