Wednesday, July 25, 2012

0 కోర్టు తీర్పు ని గౌరవిస్తా -- మంత్రి పార్థసారధి.

కోర్టు తీర్పు ని గౌరవిస్తా -- మంత్రి పార్థసారధి.

గత పది సంవత్సరాలు గా కేసు నడుస్తుంటే అసలు కోర్ట్ కే హాజరు కాకుండా తప్పించుకుంటూ,
నాన్ బెఇలబుల్ వారెంట్ తో అర్రెస్ట్ జారి అయి ఈ,డి దెబ్బతో జైలు శిక్ష పడితే,
ఇప్పుడు చిలక పలుకులు పలుకుతూ కోర్టు ని గౌరవిస్తాడంటా !