Friday, November 2, 2012

0 ఏందో.. దేనికైనా రెడీ ఆటా...

ఈ బాపనోళ్ళు(no offense) ఆ మంచు మోహన్ బాబు ఇంటికి కి పోవుడేందో,, వాని కొడుకు విష్ణు గాడు తిమ్మిరెక్కి కండవట్టి వీళ్ళని కొట్టిచుడేందో... దినితోని వాని సినిమా కి ఫ్రీ గ పుబ్లిసిటీ ఏందో...... ఇంకా సినిమా సుడనోల్లు ఏమో ఉంది అనుకోని సినిమా కి ఎగపడుదేందో... ఛీ దినమ్మ జీవితం....... అనిపిస్తలేదా....