Friday, November 2, 2012

0 వై.ఎస్. సి.యం. గా ఉంది ఉంటే ఎర్రన్నాయుడు బతికేవారంటా !!

ఈ రోజు ఎక్కడో చదివా, వై.ఎస్. సి.యం. గా ఉంది ఉంటే ఎర్రన్నాయుడు బతికేవారంటా !! ఎందుకంటే 108 కి ఫోన్ చేసిన అంబులెన్సు రావడం లేట్ అయ్యింది. త్వరగా వచ్చుంటే బతికేవారు అని. అంబులెన్సు త్వరగా వచ్చుంటే బతికే వారు అంటే సరిపోయేది కాని వై.ఎస్. కి దీనికి లింక్ ఇంతే నాకైతే అర్థం కాలేదు. వై.ఎస్ ఎమన్నా అంబులెన్సు నడిపిస్తాడా !!! ??? ఇది చదివిన తరువాత నాకనిపించింది, చంద్ర బాబు సి.ఎం గా ఉంది ఉంటే పాపం వై.ఎస్. బతికేవారు అని. అదే లాజిక్ తో , చంద్ర బాబే సి.ఎం. గా ఉంటే వై.ఎస్. ఆ చాపర్ ఎక్కే వాడు కాదు, చచ్చే వాడు కాదు అని....