Tuesday, December 4, 2012

1 రోమ్ లో రోమన్ లాగ నే ఉండాలి.


ఇక్కడ ఒక ముచ్చట చెప్పలే మీకు, రోమ్ ల రోమన్ లెక్క నే ఉండాలే!! (Be a roman in Rome).
అదేధో సినిమా ల పవన్ కళ్యాణ్ అంటడు, నేను రోమ్ కి పోయిన ఇండియన్ లెక్క నే ఉంటా అని.
అది హీరో, సినిమాల చెప్తే మంచిగానే ఉంటది. కానీ ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ గాదు.
గిదంత ఎందుకు చెప్తున్నా అంటే, నార్వేల మన తెలుగోళ్ళకి జైలు శిక్ష వేసిండ్రు కదా....
మరి వాళ్ళ కంట్రీ కి పోయినప్పుడు, వాళ్ళ చట్టాలు ఎట్లుంటాయి తెలుసుకొవాలె. అదే వాళ్ళు జేశిన తప్పు.
గి సాఫ్ట్వేర్ కంపెనీ లల్ల వేరే కంట్రీ కి తోలే ముందు మస్తు చెప్పి పంపుతారు,
వాళ్ళు చెప్పక పోతే మనం గూగుల్ చేసి తెలుసుకొవాలె...... లేకపోతే ఇగో గిట్లనే అయితది.

1 comments:

  1. రోమ్/నార్వే లోనే కాదు, ఎక్కడయినా పిల్లలను చావబాదడం, వాతలు పెట్టడం లాంటివి అమానుషం.

    ReplyDelete

మీ ముచ్చట చెప్పుండ్రి.